Arjun Tendulkar: ప్ర‌మాదంలో స‌చిన్ కొడుకు కెరీర్..న‌ట్టేట ముంచేసిన అంబానీ ?

MI Arjun Tendulkar set to join LSG in IPL 2026 swap deal with Shardul Thakur

Arjun Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అర్జున్ టెండూల్కర్ ను జట్టులోంచి పీకేసేందుకు ముంబై ఇండియన్స్ ప్రయత్నాలు చేస్తోంది. సచిన్ కారణంగా జట్టులో అర్జున్ టెండూల్కర్ ను ఇన్ని రోజులు కొనసాగించారు. Arjun Tendulkar MI Arjun Tendulkar set to join LSG in IPL 2026 swap … Read more