Minister Jupally

Congress Minister Jupally vs CM Revanth

Congress: రూ.500 కోట్ల భారీ స్కాం..మంత్రి జూపల్లి వ‌ర్సెస్ సీఎం రేవంత్ ?

Congress: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కార్ లో పెను ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రోజుకో గొడ‌వ తెర‌పైకి వ‌స్తోంది. మంత్రుల మ‌ధ్య గొడ‌వ‌లు, ఎమ్మెల్యేలు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు, ఆరు గ్యారెంటీల‌పై ప్ర‌జ‌లు నిల‌దీయ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తీసుకువ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో కాంగ్రెస్ స‌ర్కార్ లో మ‌రో వివాదం చోటు చేసుకుంది.…