
KAVITHA : తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి.. కవిత సంచలన వ్యాఖ్యలు
KAVITHA : తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఏ నేత ఎప్పుడూ ఏపార్టీలో ఉంటున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరికొంత మంది బీఆర్ఎస్ ను వీడారు. అలా వీడిన వారిలో బీఆర్ఎస్ అధినేత…

