Narendra Modi: సీఎం నుంచి పీఎం దాకా.. మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?

Narendra Modi

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ అధినేతగా పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని సరికొత్త రికార్డును నెలకొల్పారు….