Mokshagna: మోక్షజ్ఞ అదృష్టాన్ని ఆ హీరో లాగేసుకున్నాడా.. తెర వెనుక ఏం జరిగిందంటే.?

Mokshagna: నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ కి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చూస్తున్నారు.తన కొడుకుని ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేయాలని ఇప్పటికే ఎన్నో కథలు విన్న సంగతి మనకు తెలిసిందే. కానీ తాజాగా బాలకృష్ణ గురించి ఒక వైరల్ వార్త వినిపిస్తోంది. అదేంటంటే బాలకృష్ణ తన అజాగ్రత్త కారణంగా మోక్షజ్ఞ కోసం వచ్చిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశారట. అయితే బాలకృష్ణ రిజెక్ట్ చేసిన రెండు సినిమాలు … Read more