Money Plant: మనీ ప్లాంట్ దొంగిలిస్తే నిజంగానే కోటీశ్వరులు అవుతారా ?
Money Plant: మనీ ప్లాంట్ మొక్కను చాలామంది ఇంటి లోపల పెంచుకుంటూ ఉంటారు. ఇవి ఇంటికి అందాన్ని తీసుకువస్తాయి. అంతేకాకుండా మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల చాలా మంచిదని ప్రతి ఒక్కరు చెబుతూనే ఉంటారు. మనీ ప్లాంట్ మొక్క చాలా మందికి ఇష్టం. ఇవి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల సంపదకు లోటు ఉండదని భావిస్తారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లేనని చెబుతారు. మనీ … Read more