
Mumbai Elections: ముంబైలో బీజేపీ విజయం..సిరాకు బదులు మార్కర్ వాడారని రాహుల్ ఆరోపణలు
Mumbai Elections: మహారాష్ట్రలోని ముంబై నగరంలో మరోసారి భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటింది. తాజాగా జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. 118 స్థానాలతో మహాయుతికి ముంబై నగరంలో స్పష్టమైన మెజారిటీ రావడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. Mumbai Elections…
