Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో ప్రధాన పార్టీల ఎత్తుగడలు.. హామీల వర్షం.. త్వరలో మ్యానిఫెస్టో కూడా?

Jubilee Hills Bypoll:హైదరాబాద్ (Hyderabad) రాజకీయాల్లో వేడి మళ్లీ రాజుకుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు (Jubilee Hills Bypoll) గడువు కేవలం 13 రోజులే ఉంది. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం (Election Campaign) పూర్తి స్థాయిలో వేగవంతం కానుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంటి ప్రధాన పార్టీలు రంగంలోకి దూకి, బుధవారం నుంచే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయాయి. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు (Independent Candidates) ఎక్కువగా … Read more