Murder

Adi Srinivas PA Dinesh

ADI SRINIVAS PA : ప్ర‌భుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పీఏ భార్య చ‌నిపోవ‌డానికి కార‌ణం అత‌నేనా..?

ADI SRINIVAS PA : ప్ర‌భుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పీఏ దినేష్ గౌడ్ వివాహేత‌ర సంబంధం పెట్టుకొని భార్య‌ను టార్చ‌ర్ పెట్టిన‌ట్టు స‌మాచారం. దినేష్ వేధింపుల‌ను త‌ట్టుకోలేక భార్య అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతి చెందింది. అధికార పార్టీ, డ‌బ్బు బ‌లంతో కేసు క్లోజ్ చేయిస్తున్నారు ఆది శ్రీనివాస్. వేములవాడ ప‌ట్ట‌ణంలో నిన్న…