Jubilee Hills Bypoll: కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు…రేవంత్ రెడ్డి బెవకూఫ్ అంటూ ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముస్లిం పెద్దలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పై ముస్లిం ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Jubilee Hills … Read more