Nagarjuna Revanth: రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం.. నాగార్జున రియల్ హీరో అన్న రేవంత్
మాదాపూర్లో రూ.20 కోట్లతో సర్వాంగ సుందరంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు అక్కినేని నాగార్జున కలసి ప్రారంభించారు.