RGV: బాలకృష్ణ సినిమాలు చూడను.. ఆర్జీవిపై నందమూరి ఫ్యాన్స్ ఫైర్..!
RGV: ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని వేరే లెవల్ కి తీసుకు వెళ్లిన డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ కూడా ఒకరు.. ఈయన తన సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు.అలాంటి రామ్ గోపాల్ వర్మ తీసిన శివ మూవీ రీసెంట్ గా నవంబర్ 14న రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ శివ మూవీ 4కె రిజల్యూషన్ తో రిలీజ్ అవ్వడంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు … Read more