Narne Nithiin movies

Did you know that the girl Narne Nithiin married is the hero younger sister

Narne Nithiin: నార్నె నితిన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆ హీరో చెల్లెలు అని మీకు తెలుసా.?

Narne Nithiin: ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ లోని యంగ్ హీరోలంతా పెళ్లి బాట పడుతున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మరవకముందే మరో హీరో మూడుముళ్ల బంధంతో ఓ ఇంటి వాడయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్. ఈ మధ్యకాలంలో వరుసగా…