
Hormuz Strait: హార్ముజ్‌పై పట్టు సడలిస్తున్న ఇరాన్! ముగిసిన ఆధిపత్యం?
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు రోజురోజుకూ బలహీనపడుతోందన్న చర్చ ప్రపంచ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి నిర్వహించిన సంయుక్త మిలిటరీ ఆపరేషన్ తర్వాత ఇరాన్ ప్రభావం అక్కడ బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ భద్రతా పరిస్థితులపై ఈ మార్పు పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. Iran…
