
Koratala Siva: మాస్ ఇమేజ్ కాదు.. బలమైన కథతో కొరటాల శివ: బాలయ్య కోసం సరికొత్త స్క్రీన్‌ప్లే!!
Koratala Siva:టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన కొరటాల శివ (Koratala Siva), ఇటీవలి కాలంలో కాస్త వెనుకబడ్డారు. ముఖ్యంగా ‘ఆచార్య’ మరియు ‘దేవర’ చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఆయన మేకింగ్ శైలిపై విమర్శలు వచ్చాయి. చిరంజీవి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి భారీ స్టార్లతో పనిచేసినా, కథాబలం కంటే మాస్…
