Vijaysai Reddy: విజయవాడ వేదికగా కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి.. ముహూర్తం ఖరారు?

vijaysai-reddy-sajjala-ramakrishna-ys

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఇవాళ విజయవాడ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు.