బీజేపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా సాగుతున్న ‘పాత వర్సెస్ కొత్త’ నేతల వివాదం ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో పతాక స్థాయికి చేరింది. జనవరి 2026లో జరిగిన పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద Sensational అయ్యాయి. పార్టీలోకి కొత్తగా చేరిన వారిని కొంతమంది నేతలు కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని, వారిని Crows and Eagles (కాకులు, గద్దల) వలె పొడుస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ రకమైన … Read more