Prabhas: పండగ సీజన్ షురూ.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా బిగ్ అప్‌డేట్స్!!

Prabhas Spirit First Look New Year

Prabhas:రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు రాబోయే పది రోజులు ఒక గొప్ప Cinematic Festival లా ఉండబోతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే కాకుండా, తన అభిమానుల కోసం వరుస అప్‌డేట్లను సిద్ధం చేశారు. మొదటగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘The Raja Saab’ చిత్రానికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన Release Trailer కోసం చిత్ర బృందం తుది మెరుగులు దిద్దుతోంది. ఈ ట్రైలర్ ప్రభాస్ వింటేజ్ కామెడీ మరియు హారర్ ఎలిమెంట్స్‌తో … Read more