Ngarjuna Geetanjali movie

Meena Missed the blockbuster movie

Meena: దరిద్రం అంటే నాదే బంగారం లాంటి సినిమా ఛాన్స్ మిస్..అంతా దాని వల్లే.?

Meena: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆమె అందచందాలతో ఓ ఊపు ఊపింది. ఈమె హీరోయిన్ గా వస్తుంది అంటే తప్పకుండా థియేటర్లకు అభిమానులు పరుగులు పెట్టుకుంటూ వచ్చేవారు. అలాంటి హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీనా. ఈమె దాదాపు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలింది. అలాంటి మీనా నాగార్జున నటించిన ఒక…