NTR Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై సంచలనం! టైటిల్స్ లీక్?
టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి చూపు ఒక్కటే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో సినిమా మీద. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌పై మేకర్స్ డిస్కషన్ లో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. NTR Trivikram Title Buzz Update ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి రెండు టైటిల్స్ను పరిశీలిస్తున్నారట. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనేది … Read more