Oppo: భారత మార్కెట్లోకి ఎఫ్35 సిరీస్.. ప్రత్యేకతలు ఇవేనా?

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అక్టోబర్ మొదటి వారంలో కొత్త మోడళ్ల రాకతో సందడి చేయనుంది. ముఖ్యంగా ఒప్పో తన ఎఫ్-సిరీస్ ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎఫ్35 సిరీస్‌ను అక్టోబర్ 5న విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో ఎఫ్35 5జీ మరియు ఎఫ్35 ప్రో 5జీ మోడళ్లు లాంచ్ కానున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులను మరియు సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునేలా ఈ ఫోన్లను కంపెనీ ప్రత్యేక ఫీచర్లతో రూపొందించింది. Oppo phones launching … Read more