Telangana Summer: అక్టోబర్ మధ్యలో భానుడి భగభగలు.. కారణమేంటి?
తెలంగాణ వ్యాప్తంగా అక్టోబర్ నెల మధ్యలో ఎండలు తీవ్రస్థాయికి చేరాయని భారత వాతావరణ శాఖ (IMD) మరియు తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం (TGDPS) వెల్లడించాయి. అక్టోబర్ 13 నాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2.2 డిగ్రీల నుండి 4.7 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదవుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా పొడి వాతావరణం నెలకొనడం మరియు ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన … Read more