OG Movie: ‘ఓజీ’ ట్రైలర్ డీకోడ్.. ఆ లింక్ ని కనిపెట్టిన ఫ్యాన్స్.. ఇక రచ్చ రచ్చే!!
OG Movie: గత కొంతకాలంగా ఏ సినిమాకు లేని హైప్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (OG) సినిమాకు వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే, అభిమానుల అంచనాలు విపరీతంగా పెరిగాయి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ proper commercial entertainer లో నటిస్తుండటంతో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతోంది. OG Movie Fans Excited Analysis సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే ఈ సినిమాకు ఇటీవలే ట్రైలర్ విడుదల … Read more