
OG fans celebrations: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రిలీజ్.. భారీ సాహసం చేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్!!
OG fans celebrations: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (OG movie) విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. షూటింగ్ పూర్తయి చాలాకాలం గడిచిన ఈ సినిమాను చివరకు సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గత చిత్రం ఫలితం ఏమైనప్పటికీ, పవన్ కేరిజ్మా వల్ల ఈ సినిమాకు విపరీతమైన hype క్రియేట్ అయింది. ప్రత్యేకంగా, ‘సాహో’…
