
Pawan Kalyan: ఉస్తాద్ తర్వాత పవన్ చేసే సినిమా అదేనా?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా కీలక దశలో ఉన్నప్పటికీ, ఆయన సినీ ప్రాజెక్టులపై అభిమానుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ దాదాపు ముగిసింది. ఇక రామ్ తాళ్లూరి ప్రొడక్షన్‌లో ఉన్న మరో సినిమా మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఈ మధ్య సురేందర్ రెడ్డి దర్శకత్వంలో…









