Perni Nani: పేర్ని నాని: చిన్ని చేసిన పాపాలు బయటపడుతున్నాయి!!
Perni Nani: వైసీపీ సీనియర్ నేత మరియు మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్రమైన విమర్శలు చేశారు. “కేశినేని చిన్ని ఇప్పుడు ఒక sinking boat లా మారిపోయారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే అహంకారంతో ప్రవర్తించి, ఇప్పుడు చిల్లులు పడ్డ పడవలా ఉన్నారు” అని నాని ఎద్దేవా చేశారు. Perni Nani attacks Kesineni Chinni నాని మాట్లాడుతూ, చిన్ని హైదరాబాద్లో చేసిన పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని … Read more