OpenAI: సంవత్సరం ఉచితంగా చాట్‌జీపీటీ.. భారతీయులకు ఓపెన్ఏఐ బంపర్ ఆఫర్!!
ప్రముఖ ఏఐ (AI) సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) భారతీయ వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ (Gift) ప్రకటించినట్లు వార్తలు హైలైట్ అవుతున్నాయి. నవంబర్ 4, 2025 నుండి భారతీయులకు ఒక సంవత్సరంపాటు ChatGPT Go సబ్‌స్క్రిప్షన్‌ను (Subscription) పూర్తిగా ఉచితంగా (Free) అందించబోతోందని సమాచారం. సాధారణంగా ఈ AI-based ప్లాన్ ధర నెలకు సుమారు ₹399 ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ మొత్తం యూజర్లకు (Users) సేవ్ అవుతుంది. OpenAI offers free ChatGPT Go India … Read more