Tamannah: డబ్బిస్తే తమన్నా అదికూడా చేస్తుందేమో.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!!
Tamannah: టాలీవుడ్ సహా అనేక భాషల్లో మల్టీ-లాంగ్వేజ్ స్టార్ (Multi-Language Star) గా గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) అందం, గ్లామర్ (Glamour) రోజురోజుకూ మెరుగుపడుతోంది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ (Career) లో తెలుగులో మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవల ఆమె సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లపై (Web Series) ఎక్కువ దృష్టి (Focus) పెట్టినా, ఐటమ్ సాంగ్స్ … Read more