Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్‌లో ఒవైసీకి పోలీసుల పొరపాటున గౌరవ వందనం.. అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్ సహారన్‌పూర్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి పోలీసులు పొరపాటున గౌరవ వందనం సమర్పించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోసం ఏర్పాటైన సెల్యూట్ ఒవైసీకి దక్కడంపై పూర్తి వివరాలు ఇవే.