Pakistan air space

Flight Tickets Prices Surge Amid War

Flight Tickets: యుద్ధం ఎఫెక్ట్ తో భారీగా పెరిగిన టికెట్ ధరలు.. పశ్చిమాసియా గగనతలం మూసివేతతో పెరిగిన దూరం!!

Flight Tickets: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడమే కాకుండా, విమాన టికెట్ల ధరలు మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగాయి. ఈ యుద్ధ ప్రభావం వల్ల మొత్తం Aviation Sector తీవ్రమైన అస్థిరతకు గురైంది. దీనికి ప్రధాన కారణం విమానాల్లో ఇంధనంగా…