Telangana: రేవంత్ క్యాబినెట్ కొత్త అడుగు.. చరిత్రను మార్చేసే నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!!

Telangana: జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో, పిల్లల విషయంలో ఉన్న పరిమితులను సడలించే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే **‘ఇద్దరు పిల్లల నిబంధన’**ను రద్దు చేసింది. Two child policy removed Telangana ముందుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కూడా ఈ నిబంధనను తొలగించింది. అంటే, ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అవుతారు. … Read more