Sreeleela career: తెలుగులో అట్టర్ ఫ్లాప్! కోలీవుడ్ వైపు చూస్తున్న శ్రీలీల

Sreeleela flop streak continues

శ్రీలీల కెరీర్ ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన దశలో నిలిచిపోయింది. పవన్ కల్యాణ్‌తో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆశించినంత కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దాంతో టాలీవుడ్ నిర్మాతలు ఆమె వైపు చూడటం మానేశారనే చెప్పాలి. గతంలో ఎంత బిజీగా ఉండేదో, ఇప్పుడు అంత ఖాళీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమెకు పెద్దగా ఆఫర్లేమీ రావట్లేదు. Sreeleela Career Shift To Kollywood తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో శ్రీలీల ఇప్పుడు తన అదృష్టాన్ని చెన్నైలో పరీక్షించుకుంటోంది. ధనుష్ … Read more