Patnam Suneetha Mahender Reddy: నాకు ఓడిపోయే సీటు ఇచ్చి, రేవంత్ సీఎం అయ్యాడు

Patnam Suneetha Mahender Reddy on cm revanth reddy

Patnam Suneetha Mahender Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పట్నం సునీత రెడ్డి. కెసిఆర్ పాలనలో గులాబీ పార్టీలో అనేక పదవులు అనుభవించిన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత రెడ్డి… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జంప్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు దంపతులు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. Patnam Suneetha Mahender … Read more