
Telangana: పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు?
Telangana: హైదరాబాద్ కాలేజిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు? అంటూ అవమానించారు. దీంతో ఆ అవమానం తట్టుకోలేక దళిత విద్యార్థిని మృతి చెందింది. Telangana Telangana A horrific incident took place in a Hyderabad college సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో…
