Putin Pezeshkian: ఇరాన్ కు రష్యా బహిరంగ మద్దతు.. పుతిన్-పెజెస్కియాన్ ఫోన్ కాల్.. శాంతి దిశగా అడుగులు?
Putin Pezeshkian:ప్రస్తుతం ప్రపంచం మరో మహా యుద్ధం అంచున ఉందా అనే ఆందోళనలు మొదలయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ముదురుతున్న పోరు చూస్తుంటే Third World War ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతుండగా, రష్యా ఇప్పుడు ఇరాన్ పక్షాన నిలబడటం అంతర్జాతీయ స్థాయిలో ఒక Sensation (సంచలనం)గా మారింది. Putin Pezeshkian Call On Iran Conflict రష్యా అధ్యక్షుడు Vladimir Putin, ఇరాన్ అధ్యక్షుడు … Read more