Photography

chandrababu-naidu-ap-cm-photography

Chandrababu Naidu: మైకు పక్కన పెట్టి కెమెరా చేతపట్టిన సీఎం.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పాలనా పరమైన సమీక్షలు, బిజీ షెడ్యూల్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే నిత్యం పొలిటికల్ టెన్షన్స్ తో బిజీగా ఉండే ఆయన, రీసెంట్ గా తనలోని క్రియేటివ్ యాంగిల్ తో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. పాలిటిక్స్ అన్నీ పక్కన పెట్టి ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ లా…