Alipiri: అలిపిరి సమీపంలో రూ. 2,750 కోట్లతో భారీ టౌన్‌షిప్.. ఎందుకంటే?

తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి, ఆధునిక సౌకర్యాలు కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి–శ్రీ…