Pithikapuravanam

Pithapuram News

Pawan Kalyan: పిఠాపురంలో షాకింగ్ మార్పు.. డంపింగ్ యార్డ్ నేడు పిఠికాపుర వనం!

Pawan Kalyan మార్క్ చూపిస్తూ పిఠాపురంలో దుర్గంధం వెదజల్లిన డంపింగ్ యార్డ్‌ను రూ.1.83 కోట్లతో అత్యద్భుతమైన నగరవనంగా మార్చారు. పూర్తి వివరాలు ఇవే.