సీదిరి విజిట్: Jagan Odarpu పేరుతో జగన్ మాస్టర్ స్ట్రోక్?

Jagan pays tribute on Kargil Vijay Diwas

Y.S. Jagan Mohan Reddy visited jailed ex-minister Seediri Appalaraju under his ‘Jagan Odarpu’ strategy, sparking political debate. The move signals leader loyalty and aims to boost YSRCP’s strength in Srikakulam before elections, though critics dismiss it as a vote-seeking drama.

Ys Jagan: ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్న వైసీపీ రాజధాని వ్యూహం!!

సీఆర్ డీఏ ముద్దు… అమ‌రావ‌తి మాత్రం వద్దా జగన్?

YSR Congress leader Jagan’s proposed MAVIGAN (Machilipatnam-Vijayawada-Guntur) capital region falls within the existing CRDA limits, confirms MP V. Vijayasai Reddy. This stance clarifies their support for the development authority while maintaining opposition to Amaravati, a politically nuanced strategy following past electoral setbacks.

KTR Paadayatra Postpone: బీఆర్ఎస్ ఎందుకు పాదయాత్ర వాయిదా వేసింది?

కేటీఆర్ పాదయాత్ర పోస్ట్ పోన్… ?

KTR postpones his BRS foot march amid political analysis, while KCR’s bus yatra is also delayed. The party aims for a third term in Telangana but waits for the right anti-government sentiment to gain public traction.

వైసీపీకి షాక్ ఇవ్వడానికి పవన్ ప్లాన్ ఇదేనా?

pawan kalyan

స్థానిక సంస్థల ఎన్నికల ముందు Pawan Kalyan జనసేనలో గేట్లు ఓపెన్ చేసి చేరికల వ్యూహాన్ని వేగవంతం చేశారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించి క్షేత్రస్థాయిలో బలం పెంచడం, పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు పోటీని బలపరచడం ఆయన ప్రధాన లక్ష్యం.

YSRCP Kapu Leaders: వైసీపీ కాపు నేతల కీలక సమావేశంలో ప్రధాన చర్చ ఏమిటి?

YSRCP : వైసీపీ కాపు నేతల కీలక సమావేశం.. అసలు అజెండా ఇదేనా?

తూర్పుగోదావరిలో జరిగిన వైసీపీ కాపు నేతల సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కార్యాచరణ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కాపు సామాజికవర్గ సమస్యలపై చర్చించారు. భవిష్యత్ ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యూహం రూపొందించేందుకు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.