Srisailam Prasadam Counter: శ్రీశైలంలో అదనపు లడ్డూ కౌంటర్లు.. భక్తులకు కల్పించనున్న కొత్త సౌకర్యాలు ఏమిటి?

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు 2026 అక్టోబర్ 25వ తేదీ ఆదివారం నాడు శ్రీశైల క్షేత్రంలోని క్యూ లైన్లు, అన్నప్రసాద వితరణ శాల మరియు లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. కార్తీక మాసంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనంగా మూడు లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీటిలో ప్రత్యేకంగా మహిళల … Read more