Pradeep acting performance

Pradeep Ranganathan breaks box office records

Pradeep Ranganathan: నిర్మాతలకు లక్కీ స్టార్ గా మారిన ‘ప్రదీప్ రంగనాధన్’.. తక్కువ టైంలో హ్యుజ్ మార్కెట్!!

Pradeep Ranganathan:ప్రదీప్ రంగనాథన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదట దర్శకుడిగా అడుగులు వేయడం ప్రారంభించిన ఆయన, తర్వాత హీరోగా కూడా అరంగేట్రం చేసి, తక్కువ వ్యవధిలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించగలిగారు. అతని సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. యువత…