Pranay Murder Case: మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు

Pranay Murder Case: మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు అమృత బాబాయి శ్రవణ్ కుమార్ కు భారీ ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. Pranay Murder Case Pranay Murder Case bail to sravan kumar రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ పరువు … Read more