Prashanth Kini Twitter

Prashanth Kini Accurate 2026 Market Predictions

Prashanth Kini: గ్యాస్ సిలిండర్ల కొరతను సెప్టెంబర్ లోనే చెప్పిన ప్రశాంత్ కిని!!

Prashanth Kini: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ప్రశాంత్ కిని’ అనే పేరు మారుమోగిపోతోంది. ఆయన కేవలం సాధారణ జ్యోతిష్యుడు మాత్రమే కాదు, ఒక ప్రముఖ Financial Astrologer మరియు మార్కెట్ అనలిస్ట్. గ్రహాల గమనాన్ని ఆర్థిక పరిణామాలతో మరియు అంతర్జాతీయ రాజకీయాలతో ముడిపెట్టి ఆయన చేసే అంచనాలు (Predictions) చాలా వరకు అక్షర సత్యాలు అవుతున్నాయి.…