prashanth varma Teja Sajja combo

Pan World movie with Teja Sajja

Teja Sajja: తేజసజ్జాతో పాన్ వరల్డ్ మూవీ.. రాజమౌళిని మించిన స్క్రిప్ట్.!

Teja Sajja: హను-మాన్, మిరాయ్ రెండు సినిమాలతో తేజ సజ్జా రేంజ్ పెరిగిపోయింది. హను-మాన్ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలై బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన మిరాయ్ మూవీ కూడా సంచలన హిట్ కొట్టడంతో చాలామంది నెటిజన్లు తేజ ని పొగుడుతున్నారు. అంతేకాదు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం చైల్డ్ ఆర్టిస్ట్…