Motorola: నవంబర్‌లో వచ్చే కొత్త ఫోన్ ప్రత్యేకతలు ఏమిటి?

Motorola: నవంబర్‌లో వచ్చే కొత్త ఫోన్ ప్రత్యేకతలు ఏమిటి?

తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిగ్నేచర్ 27ను ఈ ఏడాది నవంబర్‌లో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత నెలలో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో ఈ ఫోన్‌ను మొదటిసారిగా పరిచయం చేశారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కూడా ఈ ఫోన్ రాకను ధ్రువీకరించిన సంస్థ, ఇప్పుడు లాంచ్ నెలను ఖరారు చేస్తూ వినియోగదారుల్లో ఆసక్తిని పెంచింది. Motorola Signature 27 India Launch ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ … Read more