Punjab Kings: ప్లే ఆఫ్స్ పంజాబ్ కు ఎప్పుడూ అందని ద్రాక్షే.. మళ్లీ అదే నిరాశ!!
Punjab Kings: ఐపీఎల్ అంటేనే హై-వోల్టేజ్ డ్రామా, అంచనాలు తలకిందులయ్యే క్షణాలు. అయితే ప్రతి ఏటా లీగ్ ప్రారంభంలో భారీ అంచనాలతో బరిలోకి దిగి, చివరికి లీగ్ స్టేజ్‌లోనే ప్రయాణాన్ని ముగించే జట్లలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ముందుంటుంది. ఐపీఎల్ 2026 సీజన్లోనూ పంజాబ్ కింగ్స్ కథ దాదాపు అదే రీతిలో ముగిసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అద్భుత సెంచరీతో లక్నో సూపర్ జెయింట్స్‌పై (LSG) గెలిచి పంజాబ్ 15 పాయింట్లతో టేబుల్లో … Read more