Puri Jagannadh maheh babu querrels

Puri Jagannadh open statement

Puri Jagannadh: మహేష్ ఒప్పుకున్నా నేను సినిమా చేయను.. పూరి జగన్నాథ్ ఓపెన్ స్టేట్మెంట్.!

Puri Jagannadh: మహేష్ బాబు ని ఇండస్ట్రీలో పెద్ద హీరోని చేసిందే పూరి జగన్నాథ్.. ఎందుకంటే పూరి జగన్నాథ్ మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్ మాన్ వంటి రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించారు.అలాంటి అద్భుతమైన హిట్స్ ని అందించిన పూరి జగన్నాథ్ కి మహేష్ బాబుకి మధ్య ప్రస్తుతం సఖ్యత లేదు అనే సంగతి…