Raashi Khanna

Raashii Khanna

Raashii Khanna: తమిళ దర్శకుడితో రాశి ఖన్నాఎఫైర్ ?

Raashii Khanna: టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే వారి నటన, అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి రాశి ఖన్నా ఒకరు. ఈ భామ ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే…