Raja Saab promotions

Why Raja Saab Avoided December Clash

Raja Saab: సంక్రాంతి బరిలో డార్లింగ్..డిసెంబర్ క్లాష్ నుంచి తప్పుకున్న రాజాసాబ్.. అసలు కారణమిదే!!

Raja Saab:రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో వస్తున్న అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘రాజాసాబ్’. సాధారణంగా ప్రభాస్ అంటే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్, కానీ దర్శకుడు మారుతి ఈసారి ఆయనను ఒక వైవిధ్యమైన Comedy Thriller కథలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ Stardom తో కూడిన అంచనాలను పెంచాయి. ఈ…