Raja Shekhar biker movie

Raja Shekhar is suffering from such a disease after Corona

Raja Shekhar: కరోనా తర్వాత అలాంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్న రాజశేఖర్.!

Raja Shekhar: తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది చిరంజీవి, వెంకటేష్, రాజశేఖర్, నాగార్జున. వీరంతా ఒకే తరానికి చెందిన హీరోలు. ఇందులో రాజశేఖర్ హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన ఏ సినిమా చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలా తెలుగు సినిమా…